New Rules: డిసెంబర్ 1 నుండి కొత్త నియమాలు, ఆధార్, UPI, LPG సహా 8 ముఖ్యమైన నియమాలు మారనున్నాయి
New Rules: డిసెంబర్ 1, 2025 నుంచి జరగబోయే 8 పెద్ద మార్పులు – జాగ్రత్త, మీ జేబుకు సంబంధించినవే! స్నేహితులారా, నవంబర్ నెల ముగిసిపోతోంది. రేపటి నుంచి అంటే డిసెంబర్ 1, 2025 నుంచి దేశంలో అనేక కీలక నియమాలు మారిపోతున్నాయి. ఆధార్ కార్డు, UPI, గ్యాస్ సిలిండర్ ధరలు, పెన్షన్, ట్యాక్స్ వంటి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలన్నీ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ మార్పులు మీ డబ్బుకు, సమయానికి నేరుగా సంబంధం … Read more