Kotak Scholarship: అర్హులైన బాలికలకు ₹1.5 లక్షల వర్షిక సహాయం.. దరఖాస్తు చివరి తేదీ దగ్గర్లో!
Kotak Scholarship: కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025-26 – అర్హులైన బాలికలకు ₹1.5 లక్షల వర్షిక సహాయం.. దరఖాస్తు చివరి తేదీ దగ్గర్లో! భారతదేశంలో బాలికల విద్యార్థినులకు ఉన్న అవకాశాలను మరింత పెంచడానికి ప్రముఖ ఆర్థిక సంస్థలు వివిధ స్కాలర్షిప్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిలో కోటక్ మహీంద్రా గ్రూప్ కంపెనీల CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద అమలు చేస్తున్న ‘కోటక్ కన్యా స్కాలర్షిప్’ ప్రత్యేకంగా గమనార్హం. ఈ కార్యక్రమం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాల నుంచి … Read more